వరుస సంఖ్య

ఎమ్ఒయు/ ఒప్పందాలు

భారతదేశంపక్ష‌ాన సంతకం చేసిన వారు

సెశల్స్ పక్ష‌ానసంతకం చేసిన వారు

1

స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు ఇంకా వృత్తి విద్యా సంస్థల ద్వారా చిన్న అభివృద్ధి పథకాల అమలుకు భారతదేశం తరఫున గ్రాంట్ అసిస్టెన్స్ కు సంబంధించి భారత గణతంత్ర ప్రభుత్వానికి మరియు సెశల్స్ గణతంత్ర ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఎమ్ఒయు

విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ ఎమ్.జె. అక్బర్

హాబిటాట్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌  అండ్ లాండ్ ట్రాన్స్‌ పోర్ట్  మంత్రి

పమేలా చార్లెట్

2

పణజి నగరపాలక సంస్థ మరియు సెశల్స్ గణతంత్రం లో గల సిటీ ఆఫ్  విక్టోరియా కు మధ్య మైత్రి మరియు సహకార స్థాపన కు సంబంధించిన ట్వన్నింగ్ అగ్రిమెంట్

విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ ఎమ్.జె. అక్బర్

హాబిటాట్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌  అండ్ లాండ్ ట్రాన్స్‌ పోర్ట్  మంత్రి పమేలా చార్లెట్

3

భారత గణతంత్రం లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్  టెక్నాలజీ లోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సిఇఆర్ టి -ఇన్) కు మరియు సెశల్స్ రిపబ్లిక్ లో  ఇన్ ఫర్మేశన్ కమ్యూనికేశన్ టెక్నాలజీ విభాగానికి మధ్య సైబర్ సెక్యూరిటీ రంగంలో సహకారానికి గాను ఉద్దేశించినటువంటి ఎమ్ఒయు

విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ ఎమ్.జె అక్బర్

చేపల పెంపకం మరియు వ్యవసాయం శాఖ మంత్రి శ్రీ‌ చార్ల స్  బాస్టియన్

4

2018-2022 సంవత్సరాల మధ్యకాలంలో సాంస్కృతిక‌ బృందాల‌ రాకపోకలకు సంబంధించి భారత గణతంత్ర ప్రభుత్వానికి మరియు సెశల్స్ గణతంత్ర ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం

విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ ఎమ్.జె. అక్బర్

హాబిటాట్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌  అండ్ లాండ్ ట్రాన్స్‌ పోర్ట్  మంత్రి పమేలా చార్లెట్

5

భారతదేశ నౌకాదళానికి మరియు సెశల్స్ గణతంత్రం లోని నేశనల్ ఇన్ ఫర్మేశన్ శేరింగ్ అండ్ కో ఆర్డినేషన్ సెంటర్ కు మధ్య వైట్ శిప్పింగ్ ఇన్ ఫర్మేశన్ పంపకానికి సంబంధించిన ఒక సాంకేతిక ఒప్పందం.

విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ ఎమ్.జె. అక్బర్

చేపల పెంపకం మరియు వ్యవసాయం శాఖ మంత్రి శ్రీ‌ చార్ల్ స్బాస్టియన్

6

భారత గణతంత్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లోని విదేశీ సేవా సంస్థ కు మరియు సెశల్స్ గణతంత్రం లో విదేశీ వ్యవహారాల విభాగానికి మధ్య కుదిరిన ఎమ్ఒయు

విదేశీ సేవా సంస్థ విభాగాధిపతి శ్రీ జె.ఎస్. ముకుల్

విదేశీ వ్యవహారాల మంత్రి బ్యారీ ఫార్

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Foreign traveller calls India's Vande Bharat sleeper a “Five-Star Hotel on Rails”; and the Internet agrees

Media Coverage

Foreign traveller calls India's Vande Bharat sleeper a “Five-Star Hotel on Rails”; and the Internet agrees
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 18 జూలై 2026
July 18, 2026

From Solar Canals to Hydrogen Mobility: Hon’ble PM Modi’s Blueprint for a Sustainable & Self-Reliant India