ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కవిందర్ గుప్తా నేడు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
‘‘ ప్రధానమంత్రి శ్రీ @narendramodiతో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ @KavinderGupta భేటీ అయ్యారు.
@lg_ladakh”
Lieutenant Governor of Ladakh, Shri @KavinderGupta met Prime Minister @narendramodi.@lg_ladakh pic.twitter.com/4xchwqT9HP
— PMO India (@PMOIndia) January 5, 2026


