ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్ ఈ రోజు సమావేశమయ్యారు.
‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా తెలిపింది:
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్ సమావేశమయ్యారు.’’
CM of Kerala, Shri @pinarayivijayan met Prime Minister @narendramodi. pic.twitter.com/dpfsZCWB9z
— PMO India (@PMOIndia) October 10, 2025


