గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
ఎక్స్ వేదికపై ప్రధానమంత్రి కార్యాలయం పోస్టు చేస్తూ..
“గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ @Bhupendrapbjp, ప్రధానమంత్రి @narendramodi గారితో సమావేశమయ్యారు @CMOGuj”, అని పేర్కొంది.
Chief Minister of Gujarat, Shri @Bhupendrapbjp, met Prime Minister @narendramodi.@CMOGuj pic.twitter.com/Wpl2ihO9Dr
— PMO India (@PMOIndia) April 21, 2025


