ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో మిజోరం ముఖ్యమంత్రి శ్రీ లాల్‌దుహోమా న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా తెలిపింది:
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో మిజోరం ముఖ్యమంత్రి శ్రీ లాల్‌దుహోమా (@Lal_Duhoma) సమావేశమయ్యారు.
@CMOMizoram’’
CM of Mizoram, Shri @Lal_Duhoma, met Prime Minister @narendramodi.@CMOMizoram pic.twitter.com/uBhESm82Qs
— PMO India (@PMOIndia) July 14, 2025


