హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సైనీ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సైనీ... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు’’
Chief Minister of Haryana, Shri @NayabSainiBJP met Prime Minister @narendramodi.@cmohry pic.twitter.com/sqC35V0hlU
— PMO India (@PMOIndia) November 10, 2025


