ప్రధాని జ్ఞాపికల వేలం-2022ను ఈ నెల 12వ తేదీ వరకూ పొడిగించినట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ట్వీట్‌పై స్పందన ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“కొన్ని సంవత్సరాలుగా నేను అందుకున్న అనేక ప్రత్యేక బహుమతులలో ఇదీ ఒకటి. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ జ్ఞాపికల వేలం 12వ తేదీ వరకు పొడిగించబడింది. మీరందరూ పాల్గొనండి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
This is among the many special gifts I have received over the years. Respecting people’s wishes, the auction of the mementoes has been extended till the 12th. Do take part. https://t.co/9MuJnWMvhr
— Narendra Modi (@narendramodi) October 7, 2022


