ఓణమ్ సందర్భం లో అందరి కి, ప్రత్యేకించి కేరళ ప్రజల కు, ప్రపంచవ్యాప్తం గా ఉన్నటువంటి మలయాళీ సముదాయాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ప్రతి ఒక్కరి కి, ప్రత్యేకించి కేరళ ప్రజల కు మరియు ప్రపంచం అంతటా ఉన్నటువంటి మలయాళీ సముదాయాని కి ఇవే ఓణమ్ శుభాకాంక్షలు,  ఈ పండుగ ప్రకృతి మాత యొక్క మహత్వపూర్ణమైనటువంటి భూమిక ను గురించి, కష్టపడి పని చేసే మన రైతుల యొక్క ప్రాముఖ్యాన్ని గురించి స్పష్టం గా చాటిచెప్తుంది.  ఓణమ్ మన సమాజం లో సామరస్య భావన ను సైతం పెంపొందింపచేయుగాక.’’ అని పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'BRICS 2026 becomes major Bharat achievement for PM Narendra Modi'

Media Coverage

'BRICS 2026 becomes major Bharat achievement for PM Narendra Modi'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 సెప్టెంబర్ 2026
September 15, 2026

A Mandate of Performance: Civic Wins, IPO Surge and Neighbourly Power Reflect Faith in PM Modi’s Leadership