హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ సుఖ్వీందర్ సింగ్ సుఖు ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ’ఎక్స్’ లో ఈ మేరకు పోస్ట్ చేసింది.
The Prime Minister’s Office handle posted on X:
“Himachal Pradesh CM, Shri @SukhuSukhvinder, met PM @narendramodi.
@CMOFFICEHP”
Himachal Pradesh CM, Shri @SukhuSukhvinder, met PM @narendramodi.@CMOFFICEHP pic.twitter.com/llebI2QyaY
— PMO India (@PMOIndia) May 24, 2025


