ఉగాది నాడు ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో ఈ కింది విధం గా పేర్కొన్నారు:
ఉగాది ప్రత్యేక సందర్భం లో ప్రతి ఒక్కరికీ ఇవే శుభాకాంక్షలు.
Wishing everyone on the special occasion of Ugadi. pic.twitter.com/ePkdzxr3FX
— Narendra Modi (@narendramodi) April 13, 2021


