PM Modi suggests entire campus of Shree Somnath temple be upgraded with water, greenery and facilities
Somnath Trust should actively participate in the effort to make Veraval and Prabhas Patan cashless: PM

శ్రీ సోమనాథ్ ట్రస్ట్ ధర్మకర్తల 116వ సమావేశాన్ని ఈ రోజు సోమనాథ్ లో నిర్వహించారు.

ధర్మకర్తలైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, శ్రీ లాల్ కృష్ణ ఆడ్వాణీ, శ్రీ అమిత్ షా, శ్రీ కేశుభాయ్ పటేల్, శ్రీ పి.కె. లహిరి, శ్రీ జె.డి. పరమార్ మరియు శ్రీ హర్ష్ నియోతియా లు ఈ సమావేశానికి హాజరయ్యారు.

శ్రీ సోమనాథ్ దేవాలయం ఆవరణ అంతటా మంచినీరు, పచ్చిక బయలు తదితర సౌకర్యాలను మెరుగు పరచాలని శ్రీ నరేంద్ర మోదీ సమావేశంలో సూచన చేశారు. వెరావల్ మరియు ప్రభాస్ పతన్ లను నగదు రహితంగా తీర్చిదిద్దడంలో ట్రస్టు చురుకుగా పాలుపంచుకోవాలని ఆయన సిఫార్సు చేశారు. ప్రధాన నగరాలన్నిటిలోనూ ప్రత్యేక మహోత్సవాలను ట్రస్టు నిర్వహించాలని కూడా ఆయన అన్నారు.

2017 సంవత్సరానికి గాను ట్రస్టు ఛైర్మన్ గా శ్రీ కేశుభాయ్ పటేల్ ను కొనసాగించాలని నిర్ణయించారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Make in India' radar programme to help Tejas track targets gets Rs 2,205 crore boost

Media Coverage

'Make in India' radar programme to help Tejas track targets gets Rs 2,205 crore boost
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 01 ఆగష్టు 2026
August 01, 2026

Aatmanirbhar Bharat Delivers: Indigenous Power, Farmer Prosperity & Blue Economy