ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేన రెడ్డి నల్లు కలిశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పోస్ట్ చేసింది:
“త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేన రెడ్డి నల్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.”
Governor of Tripura, Shri Indrasena Reddy Nallu met PM @narendramodi.@TripuraGovernor pic.twitter.com/08N4EnbOjV
— PMO India (@PMOIndia) October 10, 2025


