పేద ప్రజల సంక్షేమం మాకు అగ్ర ప్రాధాన్యం గా ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. కరోనా మహమ్మారి కాలం లోనూ మేం ఇదే సంకల్పం తో ఉన్నాం అని ఆయన అన్నారు.
ప్రజల ప్రతి ఒక్క కష్టం లోనూ ప్రభుత్వం వారి వెన్నంటి నిలచిందని పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మన పౌరుల కు హామీ ని ఇచ్చింది అని కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
పేద ప్రజల సంక్షేమమే మాకు సర్వోన్నత ప్రాథమ్యం కలిగిన అంశం గా ఉంది. కరోనా కాలం లో సైతం మేం ఈ విషయం లో నిబద్ధత తో ఉన్నాం. ప్రజల ప్రతి ఒక్క కష్టం లోనూ ప్రభుత్వం వారి వెన్నంటి నిలచింది అనే హామీ ని పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన దేశ వాసుల కు ఇచ్చింది’’ అని పేర్కొన్నారు.
गरीबों का कल्याण ही हमारी सर्वोच्च प्राथमिकता रही है। कोरोना महामारी के दौर में भी हम इसे लेकर प्रतिबद्ध रहे। प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना ने देशवासियों को आश्वस्त किया है कि सरकार हर मुसीबत में उनके साथ खड़ी है। pic.twitter.com/A7VDJH6DtQ
— Narendra Modi (@narendramodi) April 13, 2022


