ఈశాన్య ఈశాన్య రాష్ర్టాల కోసం సంపూర్ణ శక్తితో పని చేస్తూ ఈశాన్య ప్రాంత అభివృద్ధి అవసరాలను తీర్చడానికి తమ కట్టుబాటును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.
ఈశాన్యాన్ని అనుసంధానం చేయడంలో ప్రధానమంత్రి పాత్రను వివరిస్తూ అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వశర్మ చేసిన ట్వీట్ కు శ్రీ మోదీ స్పందిస్తూ
‘‘మేం ఈశాన్య రాష్ర్టాల కోసం సంపూర్ణ శక్తితో పని చేస్తూ ఈశాన్య ప్రాంత అభివృద్ధి అవసరాలను తీర్చుతుంది’’ అన్నారు.
We will continue working with full vigour and fulfil the development needs of the Northeast. https://t.co/dYMfvIWqew
— Narendra Modi (@narendramodi) March 6, 2023


