ఈ రోజు ప్రపంచ సికల్ సెల్ డే ను దృష్టి లో పెట్టుకొని ఈ వ్యాధి ని ఓడించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన పునరుద్ఘాటించారు.

 

నేశనల్ సికల్ సెల్ అనీమియ ఎలిమినేశన్ మిశనును గురించి ఆయన ప్రస్తావించి, ఈ ఆనువంశిక రక్త వికారాన్ని గురించి జాగరూకత ను విస్తరింప చేయడం వంటి ఇతర అంశాల పైన కూడా శ్రమించడం జరుగుతోందన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ ఆ సందేశం లో -

‘‘ప్రపంచ సికల్ సెల్ డే నాడు, మేము ఈ వ్యాధి యొక్క భరతం పట్టడం కోసం మా యొక్క వచనబద్ధత ను పునరుద్ఘాటిస్తున్నాము. గడచిన సంవత్సరం లో, మేం నేశనల్ సికల్ సెల్ అనీమియ ఎలిమినేశన్ మిశనును ప్రారంభించాం. మరి చైతన్యాన్ని వ్యాప్తి చేయడం, ఒక విధమైన ఎక్స్ రే పరిక్షల ను అందరికీ నిర్వహించడం, వ్యాధి యొక్క ఆరంభ దిశ లోనే ఆ వ్యాధి లక్షణాల ను పసిగట్టడం, ఇంకా సరి అయినటువంటి సంరక్షణ వంటి అంశాల పైన కూడా పాటు పడుతున్నాం. మేము ఈ రంగం లో సాంకేతిక వి జ్ఞ‌ానం యొక్క శక్తి యుక్తుల ను కూడా వినియోగిస్తున్నాం.’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Economy remains resilient amid steady domestic demand: RBI Governor

Media Coverage

Economy remains resilient amid steady domestic demand: RBI Governor
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 05 ఆగష్టు 2026
August 05, 2026

Viksit Bharat in Action: Inclusive, Green, and Globally Competitive Under PM Modi