Former PM of the UK, David Cameron meets PM Narendra Modi in New Delhi

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ని యుకె పూర్వ ప్రధాని శ్రీ డేవిడ్ కేమ్ రన్ ఈ రోజు కలుసుకొన్నారు.

ఈ సందర్బంగా ప్రధాన మంత్రి శ్రీ మోదీ 2015 నవంబర్ లో యుకె లో తాను జరిపిన పర్యటన విజయవంతం కావడాన్ని గుర్తుకు తెచ్చుకొన్నారు. శ్రీ కేమ్ రన్ యుకె ప్రధానిగా ఉన్న కాలంలో భారతదేశం-యుకె సంబంధాలను పటిష్టపరచడం కోసం చేసిన కృషికి, అందించిన వ్యక్తిగత మద్దతుకు శ్రీ మోదీ శ్రీ కేమ్ రన్ కు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ భేటీలో ఇరువురు నేతలు పరస్పర ప్రయోజనాలు ముడిపడిన ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై చర్చించారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi Bows To ‘Jana Shakti’ As BJP Forms First-Ever Government In West Bengal

Media Coverage

PM Modi Bows To ‘Jana Shakti’ As BJP Forms First-Ever Government In West Bengal
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 మే 2026
May 09, 2026

Citizens Celebrate India’s Civilisational & Economic Awakening Under PM Narendra Modi