అసమ్ లో శ్రీ హిమంత బిశ్వ శర్మ తో పాటు ఇతర మంత్రులు పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి అభినందన లు తెలిపారు.
‘‘ఈ రోజు న, అంటే సోమవారం నాడు, పదవీప్రమాణాన్ని స్వీకరించినటువంటి @himantabiswa గారి కి మరియు ఇతర మంత్రుల కు ఇవే అభినందన లు. ఈ జట్టు అసమ్ అభివృద్ధి యాత్ర కు వేగ గతి ని జోడిస్తుందని, మరి ఈ జట్టు ప్రజల ఆకాంక్షల ను నెరవేరుస్తుందని నాకు నమ్మకం ఉంది’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Congratulations to @himantabiswa Ji and the other Ministers who took oath today. I am confident this team will add momentum to the development journey of Assam and fulfil aspirations of the people.
— Narendra Modi (@narendramodi) May 10, 2021


