అనేక రంగాలకు చెందిన పనులను ఈ రోజు ప్రారంభించడం జరిగింది; అవి భారతదేశ పురోభివృద్ధి కి మరింత బలాన్ని చేకూరుస్తాయి : ప్రధానమంత్రి
కేరళలో పర్యాటక సంబంధమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది : ప్రధానమంత్రి
గల్ఫ్ లో పనిచేసే భారతీయులకు ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉంది : ప్రధానమంత్రి
తన విజ్ఞప్తికి ప్రతిస్పందించి, గల్ఫ్ లో భారతీయ సమాజం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు గల్ఫ్ దేశాలకు ధన్యవాదములు తెలియజేసిన - ప్రధానమంత్రి

కేర‌ళ గ‌వ‌ర్న‌రు శ్రీ ఆరిఫ్ మొహ‌మ్మ‌ద్ ఖాన్‌, కేర‌ళ ముఖ్య‌మంత్రి శ్రీ పినరాయీ విజ‌య‌న్‌, మంత్రిమండ‌లి లో నా స‌హ‌చ‌రుడు శ్రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌, స‌హాయ మంత్రి శ్రీ మ‌న్‌సుఖ్ మాండ‌వీయ గారు, స‌హాయ మంత్రి శ్రీ ముర‌ళీధ‌ర‌న్ గారు,‌ వేదిక కు ముందున్నటువంటి ప్ర‌ముఖులు,

మిత్రులారా,

న‌మ‌స్కారం కొచ్చి. న‌మ‌స్కారం కేర‌ళ‌. అరేబియా స‌ముద్ర రాణి ఎప్ప‌టి లాగానే అద్భుతంగా ఉంది. మీ అంద‌రి మ‌ధ్య‌కు రావ‌డం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ రోజున అభివృద్ధి ని వేడుక‌ గా జ‌రుపుకోవ‌డం కోసం మ‌నం ఇక్క‌డ స‌మావేశ‌మ‌య్యాం. ఇది కేర‌ళ అభివృద్ధి; భార‌త‌దేశం వికాసం కూడాను. ఈ రోజున ప్రారంభించుకొంటున్న ప‌నులు వివిధ రంగాల‌ కు చెందిన‌వి. అవి భార‌త‌దేశం వృద్ధి గ‌తి కి శ‌క్తి ని అందిస్తాయి.

మిత్రులారా,

రెండేళ్ళ కింద‌ట నేను కొచ్చి రిఫైన‌రీ కి వెళ్ళాను. ఇది భార‌త‌దేశం లో గ‌ల అత్యాధునిక రిఫైన‌రీల లో ఒక‌టి. ఈ రోజున,మ‌రొక్క‌ సారి కొచ్చి నుంచి, మనం దేశ ప్ర‌జ‌ల‌ కు కొచ్చి రిఫైన‌రీ కి చెందిన ‘ప్రొపిలీన్ డిరివటివ్స్ పెట్రో కెమిక‌ల్ ప్రాజెక్టు కాంప్లెక్సు’ ను అంకితం చేసుకొంటున్నాం. ఈ ఒక్క ప్రాజెక్టు ‘ఆత్మ‌నిర్భ‌ర‌త’ వైపు మ‌న ప్ర‌స్థానాన్ని బ‌లోపేతం చేయ‌డం లో స‌హాయ‌కారి అవుతుంది. ఈ కాంప్లెక్స్ కార‌ణం గా, విదేశీ మార‌క ద్ర‌వ్యాన్ని ఆదా చేసుకోవ‌డం సాధ్య‌ప‌డుతుంది; అనేక ప‌రిశ్ర‌మ‌లు ప్ర‌యోజ‌నం పొందుతాయి; ఉద్యోగ అవ‌కాశాలు కూడా ఏర్ప‌డుతాయి.

 

మిత్రులారా,

కొచ్చి వ్యాపార‌, వాణిజ్యాల న‌గ‌రం గా ఉంటోంది. ఈ న‌గ‌ర ప్ర‌జ‌లు కాలానికి ఉన్న ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకొంటారు. స‌రైన సంధానానికి ఎంతటి ప్రాముఖ్యం ఉంది అనే విషయాన్ని కూడా వారు ఎంతో బాగా ఎరుగుదురు. ఈ కార‌ణం గానే రో-రో వెసల్స్ ను దేశానికి అంకితం చేయ‌డం ప్ర‌త్యేక‌త కలిగినటువంటిది. రోడ్డు మార్గం లో దాదాపు గా 30 కిలో మీట‌ర్ల దూరం కాస్తా జ‌ల మార్గం లో వెళ్తే గ‌నుక మూడున్న‌ర కిలో మీట‌ర్ల‌ు అయిపోతుంది. దీనికి అర్థం: సౌక‌ర్యం పెరుగుతుంది, వాణిజ్యమూ పెరుగుతుంది, సామ‌ర్ధ్యం కూడా పెరుగుతుంది. రాక‌పోక‌ ల తాలూకు ర‌ద్దీ తగ్గుతుంది, కాలుష్యమూ తగ్గుతుంది, ర‌వాణా ఖ‌ర్చులు కూడా తగ్గిపోతాయి అన్నమాట.

మిత్రులారా,

యాత్రికులు కొచ్చి కి వ‌చ్చారు అంటే, కేర‌ళ లోని ఇత‌ర ప్రాంతాల‌ కు వెళ్ళాడానికి ఇది ఒక మ‌జిలీ గానే కాక ఇక్క‌డి సంస్కృతి, ఆహారం, స‌ముద్ర‌ తీర ప్రాంతాలు, బ‌జారు లు, చారిత్ర‌క స్థలాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు ఎంతో ప్రసిద్ధిచెందినవి కూడా. ఇక్క‌డ ప‌ర్యాట‌క రంగానికి సంబంధించిన మౌలిక స‌దుపాయాల ను మెరుగుప‌ర‌చ‌డం కోసం భార‌త ప్ర‌భుత్వం అనేక విధాలుగా కృషి చేస్తున్నది. కొచ్చి లో ఇంట‌ర్ నేశ‌న‌ల్ క్రూజ్ ట‌ర్మిన‌ల్ ‘సాగ‌రిక’ ప్రారంభ కార్య‌క్ర‌మ‌మే ఈ దిశ‌ లో ఓ ఉదాహ‌ర‌ణ‌ గా ఉంది. ‘సాగ‌రిక’ క్రూజ్ ట‌ర్మిన‌ల్ సముద్ర యాత్రికుల‌ కు అటు సౌక‌ర్య‌వంతం గా ఉండ‌ట‌మే కాకుండా, ఇటు హాయి ని కూడా అందిస్తుంది. ఇది ల‌క్ష‌ కు పైగా సముద్ర యాత్రికుల కు సేవ‌ల‌ను అందిస్తుంది.

మిత్రులారా,

గ‌డ‌చిన కొన్ని నెల‌ల్లో నేను ఒక విష‌యాన్ని గ‌మ‌నిస్తూ వ‌చ్చాను. చాలా మంది వారు స్థానికం గా చేసిన ప్ర‌యాణాల‌ ను గురించి నాకు లేఖ‌ల రూపం లో తెలియ ‌జేస్తున్నారు. అలాగే, సామాజిక మాధ్యమాలలో కొన్ని చిత్రాల‌ ను కూడా వారు జ‌త చేస్తున్నారు. ప్ర‌పంచ మ‌హ‌మ్మారి అంత‌ర్జాతీయ ప్ర‌యాణాల ను ప్ర‌భావితం చేసిన‌ప్ప‌టి నుంచి ప్ర‌జ‌లు స‌మీప ప్ర‌దేశాల కు వెళ్తూ వ‌స్తున్నారు. ఇది మ‌న‌కు ల‌భించిన‌ ఒక గొప్ప అవ‌కాశం. ఒక ప‌క్క దీనితో స్థానిక ప‌ర్య‌ట‌న ప‌రిశ్ర‌మ కు చెందిన వారికి అద‌న‌పు బ్ర‌తుకు తెరువు ల‌భించిన‌ట్లు అవుతోంది. మ‌రో ప‌క్క ఇది మ‌న యువ‌త‌ కు, మ‌న సంస్కృతి కి మ‌ధ్య గల బంధాన్ని దృఢ‌త‌రం చేస్తున్నది. సంద‌ర్శించ‌డానికి, నేర్చుకోవ‌డానికి, కొత్త విష‌యాల‌ ను కనుగొన‌డానికి మ‌న చుట్టుప‌క్క‌ల ప్రాంతాల లో ఎంతో ఉంది. ప‌ర్య‌ట‌క రంగానికి సంబంధించి కొత్త కొత్త‌ ఉత్ప‌త్తుల ను వి కనుగొనే దిశ లో ఆలోచ‌న‌ లు చేయవలసిందిగా మ‌న యువ స్టార్ట్‌-అప్ మిత్రుల‌ ను నేను కోరుతున్నాను. ఈ కాలాన్ని వినియోగించుకొని మీ స‌మీప ప్రాంతాల‌ ను వీలైన‌న్ని ద‌ర్శించ‌వ‌ల‌సింద‌ని కూడా మీ అంద‌రికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భార‌త‌దేశం లో ప‌ర్య‌ట‌క రంగం గ‌త అయిదేళ్ళు గా చ‌క్క‌ గా వృద్ధి చెందుతోంద‌ని తెలిసిన‌ప్పుడు మీరు సంతోషిస్తారు. వ‌ర‌ల్డ్ టూరిజ‌మ్ ఇండెక్స్ స్థానాల లో భార‌త‌దేశం 65వ స్థానం నుంచి 34వ స్థానానికి ఎగ‌బాకింది. అయితే, సాధించ‌వ‌ల‌సింది ఇంకా ఎంతో ఉంది. మ‌నం మ‌రింత మెరుగుపడ‌తామని నేను నమ్ముతున్నాను.

మిత్రులారా,

ఆర్థిక అభివృద్ధి ని అందించే ముఖ్య‌మైన అంశాలు రెండు ఉన్నాయి. వాటిలో ఒక‌టో అంశం సామ‌ర్ధ్యాన్ని పెంచుకోవ‌డం. రెండో అంశం రాబోయే కాలం అవ‌స‌రాల‌ కు స‌రిప‌డేట‌టువంటి ఆధునిక మౌలిక స‌దుపాయాల ను అందుబాటు లోకి తెచ్చుకోవ‌డం. త‌దుప‌రి ద‌శ‌ లో చేప‌ట్టే అభివృద్ధి కార్యాలు ఈ రెండు ఇతివృత్తాల‌ కు సంబంధించిన‌వి అయి ఉంటాయి. కొచ్చిన్ షిప్ యార్డు లో ‘విజ్ఞాన్ సాగ‌ర్’ పేరు తో ఒక నూత‌న నాలెడ్జ్ కేంప‌స్ ఏర్పాటు కానుంది. దీని ద్వారా మ‌నం మ‌న మాన‌వ వ‌న‌రుల వికాస రాజ‌ధాని ని విస్త‌రించుకోబోతున్నాం. నైపుణ్యాల అభివృద్ధి తాలూకు ప్రాముఖ్యాన్ని ఈ కేంప‌స్ ప్ర‌తిబింబిస్తుంది. ఇది ప్ర‌త్యేకించి స‌ముద్ర సంబంధిత ఇంజినీరింగ్ ను అధ్య‌య‌నం చేయ‌గోరే వారికి స‌హాయ‌కారి గా ఉంటుంది. రాబోయే కాలాల్లో ఈ రంగం ప్ర‌ముఖ స్థానాన్ని సంపాదించుకొంటుంద‌ని నేను అనుకొంటున్నాను. ఈ రంగం లో జ్ఞానాన్ని ఆర్జించిన యువ‌జ‌నుల ముగింట‌ కు అనేక అవ‌కాశాలు వ‌చ్చి వాలతాయి. నేను ముందే చెప్పిన‌ట్లుగా, ఆర్థిక వృద్ధి చోటు చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఉన్న సామ‌ర్ధ్యాల‌ ను పెంపొందించుకోవ‌ల‌సి ఉంటుంది. ఇక్క‌డ మ‌నం సౌత్ పోల్ బెర్త్ పున‌ర్ నిర్మాణాని కి శంకుస్థాప‌న చేసుకొంటున్నాం. ఇది లాజిస్టిక్స్ వ్య‌యాల‌ ను త‌గ్గిస్తుంది. స‌ర‌కు ర‌వాణా సామ‌ర్ధ్యాల ను మెరుగుప‌రుస్తుంది. వ్యాపారం పెంపొందాలి అంటే మరి ఈ రెండంశాలూ కీల‌క‌ం.

మిత్రులారా,

ప్ర‌స్తుత కాలం లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న తాలూకు నిర్వ‌చ‌నం, ప‌రిధి మారాయి. మంచి ర‌హ‌దారులే కాక అభివృద్ధి ప‌నులు, కొన్ని ప‌ట్ట‌ణ కేంద్రాల మ‌ధ్య సంధానం.. వీటికి మించిన‌వి చోటు చేసుకోవాలి. రాబోయే త‌రాల కోసం అగ్ర‌గామి నాణ్య‌త‌ తో కూడిన మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న ను పెద్ద ఎత్తున స‌మ‌కూర్చాల‌ని మేము భావిస్తున్నాం. నేశ‌న‌ల్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ పైప్ లైన్ ద్వారా మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కోసం ల‌క్ష‌ల కొద్దీ కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డి ని పెట్ట‌డం జ‌రుగుతోంది. అందులోను, కోస్తా తీర ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతాలు, ప‌ర్వ‌త ప్రాంతాల‌ పట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ ను తీసుకోవడం జ‌రుగుతున్నది. ప్ర‌స్తుతం భార‌త‌దేశం ప్ర‌తి ఒక్క ప‌ల్లె కు బ్రాడ్-బ్యాండ్ సంధానం అనే ఒక మ‌హ‌త్వాకాంక్ష‌ తో కూడినటువంటి కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తున్నది. అదే మాదిరి గా, భార‌త‌దేశం మ‌న బ్లూ ఇకాన‌మి ని అభివృద్ధి చేయ‌డానికి అత్యున్న‌త ప్రాముఖ్యాన్ని క‌ట్ట‌బెడుతున్న‌ది. ఈ రంగం లో మ‌నం అనుస‌రిస్తున్న దార్శ‌నిక‌త‌, మ‌నం చేస్తున్న కార్యాలు మ‌రిన్ని నౌకాశ్ర‌యాల నిర్మాణానికి తోడుగా ఇప్పటికే ఉన్న‌టువంటి నౌకాశ్ర‌యాల లో మౌలిక స‌దుపాయాల కు మెరుగులు దిద్ద‌డం భాగం గా ఉన్నాయి. అదే మాదిరిగా, స‌ముద్ర‌ తీరానికి ఆవ‌ల శ‌క్తి అన్వేష‌ణ‌, నిల‌క‌డ‌త‌నం తో కూడిన‌టువంటి కోస్తా తీర ప్రాంత అభివృద్ధి, కోస్తా తీర ప్రాంతాల‌ కు సంధాన సౌక‌ర్యాన్ని క‌ల్పించ‌డం వంటివి కూడా దీనిలో భాగం గా ఉన్నాయి. ‘ప్ర‌ధాన మంత్రి మ‌త్స్య సంప‌ద యోజ‌న’ ఒక ప్ర‌త్యేక‌మైన‌ ప‌థ‌కం. ఈ ప‌థ‌కం చేప‌లు ప‌ట్టే వ్య‌క్తుల స‌ముదాయాల విభిన్న అవ‌స‌రాల‌ ను తీరుస్తుంది. దీని లో మ‌రింత ప‌ర‌ప‌తి కి పూచీ ప‌డే ఏర్పాటు లు ఉన్నాయి. మ‌త్స్యకారుల‌ ను కిసాన్ క్రెడిట్ కార్డుల తో జ‌త ప‌ర‌చ‌డం జ‌రిగింది. అలాగే, భార‌త‌దేశాన్ని స‌ముద్ర ఆహారోత్ప‌త్తుల ఎగుమ‌తి కి ఒక కేంద్రం గా మ‌ల‌చే దిశ లో ప‌నులు సాగుతున్నాయి. సీవీడ్ ఫార్మింగ్ ప్ర‌జాద‌ర‌ణ‌ కు నోచుకొంటుండడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. మ‌త్య్స ప‌రిశ్ర‌మ‌ ను మ‌రింత హుషారైంది గా మ‌ల‌చేందుకు ప‌రిశోధ‌కులు, నూత‌న ఆవిష్క‌ర్త‌లు వారి వారి ఆలోచ‌న‌ల తో ముందుకు రావాలి అంటూ వారికి నేను పిలుపునిస్తున్నాను. ఇది జ‌రిగిన‌ప్పుడు క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే మ‌న మ‌త్స్య‌కారుల కు ఇది ఒక గొప్ప ప్ర‌శంస కాగ‌ల‌దు.

మిత్రులారా,

ఈ సంవ‌త్స‌రం లో తీసుకు వ‌చ్చిన బ‌డ్జెటు కేర‌ళ కు ప్ర‌యోజ‌నాన్ని అందించే ప‌థ‌కాల తో పాటు వ‌న‌రుల కు కూడా చోటు క‌ల్పించింది. వీటిలో కొచ్చి మెట్రో త‌దుప‌రి ద‌శ అనేది కూడా ఒక‌టి గా ఉంది. ఈ మెట్రో నెట్ వ‌ర్క్ విజ‌య‌వంతం గా రూపుదిద్దుకొని, ప్ర‌గ‌తిశీలత‌ కు, వృత్తినైపుణ్యాని కి ఒక మంచి ఉదాహ‌ర‌ణ‌ ను అందించింది.

మిత్రులారా,

గ‌డ‌చిన సంవ‌త్స‌రం లో మాన‌వ జాతి క‌ని విని ఎరుగ‌నటువంటి ఒక స‌వాలు ను ఎదుర్కొనేటట్టు చేసింది. 130 కోట్ల మంది భార‌తీయులు అందించిన బ‌లం తో మ‌న దేశం కొవిడ్-19 కి వ్య‌తిరేకంగా స‌లిపిన పోరాటం ఎంతో ఉత్సాహభ‌రిత‌ం అయిన‌టువంటిది. ప్ర‌వాసి భార‌తీయుల అవ‌స‌రాల ను, ప్ర‌త్యేకించి గ‌ల్ఫ్ లోని ప్ర‌వాసీ భార‌తీయుల అవ‌స‌రాల ను, తీర్చ‌డం లో ప్ర‌భుత్వం స‌దా ప్ర‌తిస్పందిస్తూ వ‌స్తున్నది. నేను ఇదివ‌ర‌లో సౌదీ అరేబియా, కత‌ర్‌, యుఎఇ, ఇంకా బహ్రెయిన్ ల‌ను సంద‌ర్శించిన ప్పుడు వారితో భేటీ అయ్యే గౌర‌వాన్ని ద‌క్కించుకొన్నాను. వారితో క‌ల‌సి నేను భోజ‌నం చేశాను. వారితో ముఖాముఖి మాట్లాడాను. ‘వందే భార‌త్ మిశన్’ లో భాగం గా యాభై ల‌క్ష‌ల మంది కి పైగా భార‌తీయులు వారి మాతృదేశానికి తిరిగి వ‌చ్చారు. వారిలో చాలా మంది కేర‌ళ కు చెందిన‌ వారే. అంత‌టి ఆప‌త్కాలం లో వారికి సేవ‌ల‌ ను అందించ‌డం మా ప్ర‌భుత్వానికి ద‌క్కిన ఒక సమ్మానం. గ‌త కొన్నేళ్ళ లో గ‌ల్ఫ్ ప్రాంత దేశాల ప్ర‌భుత్వాలు సైతం దుర‌దృష్ట‌వ‌శాత్తు అక్క‌డి జైళ్ళ లో మ‌గ్గుతున్న అనేక మంది భార‌తీయుల ను క‌రుణాపూరితమైన హృద‌యం తో విడుద‌ల చేశాయి. అటువంటి వ్య‌క్తుల విష‌యం లో ప్ర‌భుత్వం ఎప్ప‌టికీ గ‌ళ‌మెత్తుతూనే ఉంటుంది. ఈ అంశం లో గ‌ల్ఫ్ ప్రాంతం లోని వివిధ దేశాలు వాటి పెద్ద మ‌నస్సు ను చాటుకొన్నందుకు ఆయా దేశాల ప్ర‌భుత్వాల‌ కు నేను ధ‌న్య‌వాదాలు తెలియ‌జేయ‌ద‌ల‌చుకొన్నాను. నేను స్వ‌యం గా చేసిన విన‌తుల ప‌ట్ల గ‌ల్ఫ్ రాజ్యాలు స్పందించి, మ‌న స‌ముదాయం ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ ను తీసుకొన్నాయి. అవి భార‌తీయులు తిరుగుపయనం కావ‌డానికి ప్రాధాన్యాన్ని ఇస్తున్నాయి. ఈ ప్ర‌క్రియ‌ కు మార్గాన్ని సుగ‌మం చేయ‌డానికి ‘ఎయ‌ర్ బ‌బుల్స్’ ను మేము ఏర్పాటు చేశాం. గ‌ల్ఫ్ లో ప‌ని చేస్తున్న భార‌తీయులు నా ప్ర‌భుత్వం వారి సంక్షేమం విష‌యం లో పూర్తి స‌మ‌ర్ధ‌న ను అందిస్తోంద‌నే విష‌యాన్ని గ‌మ‌నించాలి.

మిత్రులారా,

ఇవాళ మ‌నం ఒక చ‌రిత్రాత్మ‌క‌మైన మ‌లుపు ద‌గ్గ‌ర‌ కు చేరుకొన్నాం. ఈ రోజు న మ‌నం చేసే ప‌నులు రాబోయే సంవ‌త్స‌రాల లో మ‌న వృద్ధి గ‌తి ని నిర్దేశిస్తాయి. ప‌రిస్థితి కి త‌గ్గ‌ట్లుగా ప్ర‌తిస్పందించ‌గ‌లిగిన, ప్ర‌పంచ హితానికి త‌న వంతు తోడ్పాటు ను అందించ‌గ‌లిగిన సత్తా భార‌త‌దేశాని కి ఉంది. స‌రి అయిన అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ఫ‌లితాల ను అందించ‌గ‌ల‌మ‌ని మ‌న వాళ్ళు నిరూపించారు. ఆ కోవ‌ కు చెందిన అవ‌కాశాల ను అందిపుచ్చుకోవ‌డానికి మ‌న‌మంతా శ్ర‌మిస్తూ ముందుకు పోదాం. క‌ల‌సిక‌ట్టు గా, మ‌నం అంద‌ర‌మూ ఒక ‘ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్’ ను నిర్మిద్దాం. మ‌రొక్క‌ సారి, ఇవాళ ప్రారంభించుకొన్న అభివృద్ధి ప‌నుల‌ కు గాను కేర‌ళ ప్ర‌జ‌ల ను నేను అభినందిస్తున్నాను.

మీకు ధ‌న్య‌వాదాలు, అనేకానేక ధ‌న్య‌వాదాలు

ఒరాయిర‌మ్ నండ్రి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Govt directs faster processing of city gas projects, hikes commercial LPG allocation to ease supply stress

Media Coverage

Govt directs faster processing of city gas projects, hikes commercial LPG allocation to ease supply stress
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
This is the New India that leaves no stone unturned for development: PM Modi
March 23, 2026
Today, India is moving forward with a new confidence; Now India faces challenges head-on: PM
From the Gulf to the Global West and from the Global South to neighbouring countries, India is a trusted partner for all: PM
What gets measured gets improved and ultimately gets transformed: PM
This is the new India, It is leaving no stone unturned for development: PM

नमस्कार!

पिछले कुछ समय में मुझे एक-दो बार टीवी9 भारतवर्ष देखने का मौका मिला है। नॉर्मली भी युद्धों और मिसाइलों पर आपका बहुत फोकस होता है और आजकल तो आपको कंटेंट की ओवरफीडिंग हो रही है। बड़े-बड़े देश टीवी9 को इतना सारा कंटेंट देने पर तुले हुए हैं, लेकिन On a Serious Note, आज विश्व जिन गंभीर परिस्थितियों से गुजर रहा है, वो अभूतपूर्व है और बेहद गंभीर है। और इन स्थितियों के बीच, आज टीवी-9 नेटवर्क ने विचारों का एक बेहद महत्वपूर्ण मंच बनाया है। आज इस समिट में आप सभी India and the world, इस विषय पर चर्चा कर रहे हैं। मैं आप सबको बधाई देता हूं। इस समिट के लिए अपनी शुभकामनाएं देता हूं। सभी अतिथियों का अभिनंदन करता हूं।

साथियों,

आज जब दुनिया, conflicts के कारण उलझी हुई है, जब इन conflicts के दुष्प्रभाव पूरी दुनिया पर दिख रहे हैं, तब India and the world की बात करना बहुत ही प्रासंगिक है। भारत आज वो देश है, जिसकी अर्थव्यवस्था तेजी से आगे बढ़ रही है। 2014 के पहले की स्थितियों को पीछे छोड़कर के आज भारत एक नए आत्मविश्वास के साथ आगे बढ़ रहा है। अब भारत चुनौतियों को टालता नहीं है बल्कि चुनौतियों से टकराता है। आप बीते 5-6 साल में देखिए, कोरोना की महामारी के बाद चुनौतियां एक के बाद एक बढ़ती ही गई हैं। ऐसा कोई साल नहीं है, जिसने भारत की, भारतीयों की परीक्षा न ली हो। लेकिन 140 करोड़ देशवासियों के एकजुट प्रयास से भारत हर आपदा का सामना करते हुए आगे बढ़ रहा है। इस समय युद्ध की परिस्थितियों में भी भारत की नीति और रणनीति देखकर, भारत का सामर्थ्य देखकर दुनिया के अनेकों देश हैरान हैं। हमारे यहां कहावत है, सांच को आंच नहीं। 28 फरवरी से दुनिया में जो उथल-पुथल मची है, इन कठोर विपरीत परिस्थितियों में भी भारत प्रगति के, विकास के, विश्वास के संकल्प के साथ आगे बढ़ रहा है। इन 23 दिनों में भारत ने अपनी Relationship Building Capacity दिखाई है, Decision Making Capacity दिखाई है और Crisis Management Capacity दिखाई है।

साथियों,

आज जब दुनिया इतने सारे खेमों में बंटी हुई है, भारत ने अभूतपूर्व और अकल्पनीय bridges बनाए हैं। Gulf से लेकर Global West तक, Global South से लेकर पड़ोसी देशों तक भारत सभी का trusted partner है। कुछ लोग पूछते हैं, हम किसके साथ हैं? तो उनको मेरा जवाब यही है कि हम भारत के साथ हैं, हम भारत के हितों के साथ हैं, शांति के साथ हैं, संवाद के साथ हैं।

साथियों,

संकट के इसी समय में जब global supply chains डगमगा रही हैं, भारत ने diversification और resilience का मॉडल पेश किया है। Energy हो, fertilizers हों या essential goods अपने नागरिकों को कम से कम परेशानी हो, इसके लिए भारत ने निरंतर प्रयास किया है और आज भी कर रहे है।

साथियों,

जब राष्ट्रनीति ही राजनीति का मुख्य आधार हो, तब देश का भविष्य सर्वोपरि होता है। लेकिन जब राजनीति में व्यक्तिगत स्वार्थ हावी हो जाता है, तब लोग देश के फ्यूचर के बजाय अपने फ्यूचर के बारे में सोचते हैं। आप ज़रा याद कीजिए 2004 से 2010 के बीच क्या हुआ था? तब कांग्रेस सरकार के समय पेट्रोल-डीजल और गैस की कीमतों का संकट आया था और तब कांग्रेस ने देश की नहीं बल्कि अपनी सत्ता की चिंता की। उस वक्त कांग्रेस ने एक लाख अड़तालीस हज़ार करोड़ रुपए के ऑयल बॉन्ड जारी किए थे और प्रधानमंत्री मनमोहन सिंह जी ने खुद कहा था कि वो आने वाली पीढ़ी पर कर्ज का बोझ डाल रहे हैं। यह जानते हुए भी कि ऑयल बॉन्ड का फैसला गलत है, जो रिमोट कंट्रोल से सरकार चला रहे थे, उन लोगों ने अपनी सत्ता बचाने के लिए यह गलत निर्णय किया क्योंकि जवाबदेही उस समय नहीं होनी थी, उस बॉन्ड पर री-पेमेंट 2020 के बाद होनी थी।

साथियों,

बीते 5-6 वर्षों में हमारी सरकार ने कांग्रेस सरकार के उस पाप को धोने का काम किया है, और इस धुलाई का खर्चा कम नहीं आया है, ऐसी लाँड्री आपने देखी नहीं होगी। 1 लाख 48 हज़ार करोड़ रुपए की जगह, देश को 3 लाख करोड़ रुपए से अधिक की पेमेंट करनी पड़ी क्योंकि इसमें ब्याज भी जुड़ गया था। यानी हमने करीब-करीब दोगुनी राशि चुकाने के लिए मजबूर हुए। आजकल कांग्रेस के जो नेता बयानों की मिसाइलें दाग रहे हैं, मिसाइल आई तो टीवी9 को मजा आएगा, उनकी इस विषय का जिक्र आते ही बोलती बंद हो जाती है।

साथियों,

पश्चिम एशिया में बनी परिस्थितियों पर मैंने आज लोकसभा में अपना वक्तव्य दिया है। दुनिया में जहां भी युद्ध हो रहे हैं, वो भारत की सीमा से दूर हैं। लेकिन आज की व्यवस्थाओं में कोई भी देश युद्धों से दुष्प्रभाव से दूर रहे, ऐसा संभव नहीं होता। अनेक देशों में तो स्थिति बहुत गंभीर हो चुकी है। और इन हालातों में हम देख रहे हैं कि राजनीतिक स्वार्थ से भरे कुछ लोग, कुछ दल, संकट के इस समय में भी अपने लिए राजनीतिक अवसर खोज रहे हैं। इसलिए मैं टीवी9 के मंच से फिर कहूंगा, यह समय संयम का है, संवेदनशीलता का है। हमने कोरोना महासंकट के दौरान भी देखा है, जब देशवासी एकजुट होकर संकट का सामना करते हैं, तो कितने सार्थक परिणाम आते हैं। इसी भाव के साथ हमें इस युद्ध से बनी परिस्थितियों का सामना करना है।

साथियों,

दुनिया की हर उथल-पुथल के बीच, भारत ने अपनी प्रगति की गति को भी बनाए रखा है। अगर मैं 28 फरवरी को युद्ध शुरू होने के बाद, बीते 23 दिनों का ही ब्यौरा दूं, तो पूरब से पश्चिम तक, उत्तर से दक्षिण तक देश में हजारों करोड़ के डेवलपमेंट प्रोजेक्ट्स का काम हुआ है। दिल्ली मेट्रो रेल के महत्वपूर्ण कॉरिडोर्स का लोकार्पण, सिलचर का हाई स्पीड कॉरिडोर का शिलान्यास, कोटा में नए एयरपोर्ट का शिलान्यास, मदुरै एयरपोर्ट को इंटरनेशनल एयरपोर्ट का दर्जा देना, ऐसे अनेक काम बीते 23 दिनों में ही हुए हैं। बीते एक महीने के दौरान ही औद्योगिक विकास को गति देने के लिए भव्य स्कीम को मंजूरी दी गई है। इसके तहत देशभर में 100 plug-and-play industrial parks विकसित किए जाएंगे। देश में Small Hydro Power Development Scheme को भी हरी झंडी दी गई है। इससे आने वाले वर्षों में 1,500 मेगावाट नई hydro power capacity जोड़ी जाएगी। इसी दौरान जल जीवन मिशन को साल 2028 तक बढ़ाने का निर्णय लिया गया है। किसानों के हित में भी अनेक बड़े निर्णय लिए गए हैं। बीते एक महीने में ही पीएम किसान सम्मान निधि के तहत 18 हजार करोड़ रुपए से अधिक सीधे किसानों के खातों में ट्रांसफर किए गए हैं। और जो हमारे MSMEs हैं, जो हमारे निर्यातक हैं, उनके लिए भी करीब 500 करोड़ रुपए के राहत पैकेज की भी घोषणा की गई है। यह सारे कदम इस बात का प्रमाण हैं कि विकसित भारत बनाने के लिए देश कितनी तेज गति से काम कर रहा है।

साथियों,

Management की दुनिया में एक सिद्धांत कहा जाता है - What gets measured, gets managed. लेकिन मैं इसमें एक बात और जोड़ना चाहता हूं, What gets measured, gets improved और ultimately, gets transformed. क्योंकि आकलन जागरूकता पैदा करता है। आकलन जवाबदेही तय करता है और सबसे महत्वपूर्ण आकलन संभावनाओं को जन्म देता है।

साथियों,

अगर आप 2014 से पहले के 10-11 साल और 2014 के बाद के 10-11 साल का आप आकलन करेंगे, तो यही पाएंगे कि कैसे इसी सिद्धांत पर चलते हुए, भारत ने हर सेक्टर को Transform किया है। जैसे पहले हाईवे बनते थे, करीब 11-12 किलोमीटर प्रति दिन की रफ्तार से, आज भारत करीब 30 किलोमीटर प्रतिदिन की स्पीड से हाईवे बना रहा है। पहले पोर्ट्स पर शिप का Turnaround Time, 5-6 दिन का होता था। आज वही काम, करीब-करीब 2 दिन से भी कम समय में पूरा हो रहा है। पहले Startup Culture के बारे में चर्चा ही नहीं होती थी। 2014 से पहले, हमारे देश में 400-500 स्टार्ट अप्स ही थे। आज भारत में 2 लाख से ज्यादा रजिस्ट्रर्ड स्टार्ट अप्स हैं। पहले मेडिकल education में सीटें भी सीमित थीं, करीब 50-55 हजार MBBS seats थीं, आज यह बढ़कर सवा लाख से ज्यादा हो चुकी हैं। पहले देश के Banking system से भी करोड़ों लोग बाहर थे। देश में सिर्फ 25 करोड़ के आसपास ही बैंक account थे। वहीं जनधन योजना के माध्यम से 55 करोड़ से ज्यादा बैंक अकाउंट खुले हैं। पहले हमारे देश में airports की संख्या भी 70 से कम थी। आज एयरपोर्ट्स की संख्या भी बढ़कर 160 से ज्यादा हो चुकी है।

साथियों,

पहले भी योजनाएं तो बनती थीं, लेकिन आज फर्क है, आज परिणाम दिखते हैं। पहले गति धीमी थी, आज भारत fastrack पर है। पहले संभावनाएं भी अंधकार में थीं, आज संकल्प सिद्धियों में बदल रहे हैं। इसलिए दुनिया को भी यह संदेश मिल रहा है कि यह नया भारत है। यह अपने विकास के लिए कोई कोर-कसर बाकी नहीं छोड़ रहा है।

साथियों,

आज हमारा प्रयास है कि अतीत में विकास का जो असंतुलन पैदा हो गया था, उसको अवसरों में बदला जाए। अब जैसे हमारा पूर्वी भारत है। हमारा पूर्वी भारत संसाधनों से समृद्ध है, दशकों तक वहां जिन्होंने सरकारें चलाई हैं, उनकी उपेक्षा ने पूर्वी भारत के विकास पर ब्रेक लगा दी थी। अब हालात बदल रहे हैं। जिस असम में कभी गोलियों की आवाज सुनाई देती थी, आज वहां सेमीकंडक्टर यूनिट बन रही है। ओडिशा में सेमीकंडक्टर से लेकर पेट्रोकेमिकल्स तक अनेक नए-नए सेक्टर का विकास हो रहा है। जिस बिहार में 6-7 दशक में गंगा जी पर एक बड़ा पुल बन पाया था एक, उस बिहार में पिछले एक दशक में 5 से ज्यादा नए पुल बनाए गए हैं। यूपी में कभी कट्टा मैन्युफैक्चरिंग की कहानियां कही जाती थीं, आज यूपी, मोबाइल फोन मैन्युफैक्चरिंग में दुनिया में अपनी पहचान बना रहा है।

साथियों,

पूर्वी भारत का एक और बड़ा राज्य पश्चिम बंगाल है। पश्चिम बंगाल, एक समय में भारत के कल्चर, एजुकेशन, इंडस्ट्री और ट्रेड का हब होता था। बीते 11 वर्षों में केंद्र सरकार ने पश्चिम बंगाल के विकास के लिए बड़ी मात्रा में निवेश किया है। लेकिन दुर्भाग्य से, आज वहां एक ऐसी निर्मम सरकार है, जो विकास पर ब्रेक लगाकर बैठी है। TV9 बांग्ला के जो दर्शक हैं, वो जानते हैं कि बंगाल में आयुष्मान योजना पर निर्मम सरकार ने ब्रेक लगाया हुआ है। पीएम सूर्यघर मुफ्त बिजली योजना पर ब्रेक लगाया हुआ है। पीएम आवास योजना पर ब्रेक लगाया हुआ है। चाय बागान श्रमिकों के लिए शुरू हुई योजना के लिए ब्रेक लगाया हुआ है। यानी विकास और जनकल्याण से ज्यादा प्राथमिकता निर्मम सरकार अपने राजनीतिक स्वार्थ को दे रही है।

साथियों,

देश में इस तरह की राजनीति की शुरुआत जिस दल ने की है, वो अपने गुनाहों से बच नहीं सकती और वो पार्टी है - कांग्रेस। कांग्रेस पार्टी की राजनीति का एक ही लक्ष्य रहा है, किसी भी तरह विकास का विरोध और कांग्रेस यह तब से कर रही है, जब मैं गुजरात में था। गुजरात में वर्षों तक जनता ने हमें आशीर्वाद दिया, तो कांग्रेस ने उस जनादेश को स्वीकार नहीं किया। उन्होंने गुजरात की छवि पर सवाल उठाए, उसकी प्रगति को कटघरे में खड़ा किया और जब यही विश्वास पूरे देश में दिखाई दिया, तो कांग्रेस का विरोध भी रीजनल से नेशनल हो गया।

साथियों,

जब राजनीति में विरोध, विकास के विरोध में बदल जाए, जब आलोचना देश की उपलब्धियों पर सवाल उठाने लगे, तब यह सिर्फ सरकार का विरोध नहीं रह जाता, यह देश की प्रगति से असहज होने की मानसिकता बन जाती है। आज कांग्रेस इसी मानसिकता की गुलाम बन चुकी है। आज स्थिति यह है कि देश की हर सफलता पर प्रश्न उठाया जाता है, हर उपलब्धि में कमी खोजी जाती है और हर प्रयास के असफल होने की कामना की जाती है। कोविड के समय, देश ने अपनी वैक्सीन बनाई, तो कांग्रेस ने उस पर भी संदेह जताया। Make in India की बात हुई, तो कहा गया कि यह सफल नहीं होगा, बब्बर शेर कहकर इसका मजाक उड़ाया गया। जब देश में डिजिटल इंडिया अभियान शुरू हुआ, तो उसका मजाक उड़ाया गया। लेकिन हर बार यह कांग्रेस का दुर्भाग्य और देश का सौभाग्य रहा कि भारत ने हर चुनौती को सफलता में बदला। आज भारत दुनिया की सबसे बड़ी वैक्सीनेशन ड्राइव का उदाहरण है। भारत डिजिटल पेमेंट्स में दुनिया का अग्रणी देश है। भारत मैन्युफैक्चरिंग और स्टार्टअप्स में नई ऊंचाइयों को छू रहा है।

साथियों,

लोकतंत्र में विरोध जरूरी होता है। लेकिन विरोध और विद्वेष के बीच एक रेखा होती है। सरकार का विरोध करना लोकतांत्रिक अधिकार है। लेकिन देश को बदनाम करना, यह कांग्रेस की नीयत पर सवाल खड़ा करता है। जब विरोध इस स्तर तक पहुंच जाए कि देश की उपलब्धियां भी असहज करने लगें, तो यह राजनीति नहीं, यह दृष्टिकोण की समस्या है। अभी हमने ग्लोबल AI समिट में भी देखा है। जब पूरी दुनिया भारत में जुटी हुई थी, तो कांग्रेस के लोग कपड़े फाड़ने वहां पहुंच गए थे। इन लोगों को देश की इज्जत की कितनी परवाह है, यह इसी से पता चलता है। इसलिए आज आवश्यकता है कि देशहित को, दलहित से ऊपर रखा जाए क्योंकि अंत में राजनीति से ऊपर, राष्ट्र होता है, राष्ट्र का विकास होता है।

साथियों,

आज का यह दिन भी हमें यही प्रेरणा देता है। आज के ही दिन शहीद भगत सिंह, शहीद राजगुरु और शहीद सुखदेव ने देश के लिए सर्वोच्च बलिदान दिया था। आज ही, समाजवादी आंदोलन के प्रखर आदर्श डॉ. राम मनोहर लोहिया जी की जयंती भी है। यह वो प्रेरणाएं हैं, जिन्होंने देश को हमेशा स्व से ऊपर रखा है। देशहित को सबसे ऊपर रखने की यही प्रेरणा, भारत को विकसित भारत बनाएगी। यही प्रेरणा भारत को आत्मनिर्भर बनाएगी। मुझे पूरा विश्वास है कि टीवी9 की यह समिट भी भारत के आत्मविश्वास और दुनिया के भरोसे पर, भारतीयों पर जो भरोसा है, उस भरोसे को और सशक्त करेगी। आप सभी को मेरी तरफ से बहुत-बहुत शुभकामनाएं हैं और आपके बीच आने का अवसर दिया, आप सबसे मिलने का मौका लिया, इसलिए बहुत-बहुत धन्यवाद!

नमस्‍कार!