ప్రముఖ న్యాయవాది శ్రీ బెర్జిస్ దేశాయ్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. ఈ సమావేశంలో శ్రీ దేశాయ్ తాను రాసిన పుస్తక ప్రతిని ప్రధానమంత్రికి అందజేశారు.
ప్రధానమంత్రి ‘ఎక్స్’ వేదికగా ఇలా పేర్కొన్నారు:
"ప్రముఖ న్యాయవాది శ్రీ బెర్జిస్ దేశాయ్ గారిని కలవడం... ఆయన రాసిన పుస్తక కాపీని అందుకోవడం ఆనందంగా ఉంది."
Delighted to meet noted lawyer Shri Berjis Desai Ji and receive a copy of his book. https://t.co/4HbUIlt3wH
— Narendra Modi (@narendramodi) November 18, 2025


