ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, జనవరి 27 ఆదివారం నాడు తన 'మన్ కి బాత్' (మనసులో మాట) పంచుకుంటారు. మీరు వినూత్న సలహాలను మరియు ఆలోచనలను కలిగి ఉంటే, ఇక్కడ నేరుగా ప్రధానితో పంచుకోవడానికి అవకాశం ఉంది. కొన్ని సలహాలను ప్రధాని ఆయన ఉపన్యాసంలో ప్రస్తావిస్తారు.
దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ ఇన్పుట్లను పంచుకోండి.


