షేర్ చేయండి
 
Comments

గత 6 మాసాల లో తీసుకొన్న అనేక నిర్ణయాలు 130 కోట్ల మంది భారతీయుల జీవితాల కు సాధికారిత ను కల్పించచాయని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘స‌బ్‌ కా సాథ్, స‌బ్‌ కా వికాస్, స‌బ్‌ కా విశ్వాస్’ సూత్రం నుండి తాను ప్రేరణ ను పొందినట్లు ఆయన తెలిపారు. 130 కోట్ల మంది భారతీయుల ఆశీస్సుల తో ప్రభుత్వం భారతదేశాన్ని అభివృద్ధి పరచే దిశ గా కృషి చేయడాన్ని కొనసాగించిందని, అలాగే 130 కోట్ల మంది భారతీయుల జీవితాల లో సాధికారిత కల్పన కు రెట్టించిన ఉత్సాహం తో పని చేస్తోందని ఆయన అన్నారు.

గత ఆరు నెలల కాలం లో ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకొందని, ఆ నిర్ణయాలు అభివృద్ధి ని వర్ధిల్లజేసి సామాజిక సాధికారిత ను శీఘ్రతరం చేశాయని, భారతదేశ ఏకత ను కూడా పెంపొందింపచేశాయని ఆయన అన్నారు. ‘‘రానున్న కాలం లో మరిన్ని ఎక్కువ కార్యాల ను చేయాలని మేము ఆకాంక్షిస్తున్నాము. తద్వారా మనం సమృద్ధమైనటువంటి మరియు ప్రగతిశీలమైనటువంటి ఒక ‘న్యూ ఇండియా’ను ఆవిష్కరించ గలుగుతాము’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు

విరాళం
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Forex reserves soar $2.3 billion to touch all-time high of $453 billion

Media Coverage

Forex reserves soar $2.3 billion to touch all-time high of $453 billion
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Share your ideas and suggestions for 'Mann Ki Baat' now!
December 14, 2019
షేర్ చేయండి
 
Comments

Prime Minister Narendra Modi will share 'Mann Ki Baat' on Sunday, December 29th. If you have innovative ideas and suggestions, here is an opportunity to directly share it with the PM. Some of the suggestions would be referred by the Prime Minister during his address.

Share your inputs in the comments section below.