ఇటీవల శస్త్రచికిత్స చేయించుకొన్న బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూలా డా సిల్వా త్వరగా కోలుకోవాలని,  చక్కని ఆరోగ్యం కలగాలంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో బ్రెజిల్ అధ్యక్షుడు పొందుపరచిన ఒక సందేశానికి శ్రీ మోదీ స్పందిస్తూ, ఇలా పేర్కొన్నారు:

‘‘అధ్యక్షుడు శ్రీ @LulaOficial’s కు జరిగిన శస్త్రచికిత్స చక్కగా ముగిసిందని, ఆయన కోలుకొంటున్నారని తెలిసి నేను సంతోషిస్తున్నాను.  ఆయన బలాన్ని పుంజుకోవడంతోపాటు ఆయన మళ్లీ మంచి ఆరోగ్యవంతునిగా మారాలని నేను ఆకాంక్షిస్తున్నాను.’’

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
FinMin confident of coping with West Asia crisis with adequate fiscal room

Media Coverage

FinMin confident of coping with West Asia crisis with adequate fiscal room
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 14 మే 2026
May 14, 2026

Kisan Kalyan to Viksit Bharat: PM Modi Delivers Jobs, Markets & Dignity Across Rural and Industrial India