రశ్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పోన్ ద్వారా మాట్లాడారు.

నేత లు ఇద్దరూ యూక్రేన్ లో స్థితి ని గురించి, ముఖ్యం గా ఖార్ కీవ్ నగరం లో అనేక మంది భారతీయ విద్యార్థులు చిక్కుబడిపోవడాన్ని గురించి సమీక్షించారు. సంఘర్షణ నెలకొన్న ప్రాంతాల లో నుంచి భారత పౌరుల ను సురక్షితం గా ఖాళీ చేయించడాన్ని గురించి వారు చర్చించారు.

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
PM Modi writes to first-time voters in Varanasi, asks them to exercise franchise

Media Coverage

PM Modi writes to first-time voters in Varanasi, asks them to exercise franchise
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 29 మే 2024
May 29, 2024

An Era of Progress and Prosperity in India Under the Modi Government