గీతా ప్రెస్ అధ్యక్షుడు రాధేశ్యామ్ ఖేమ్కా జీ మృతిపట్ల ప్రధానమంత్రి శ్రీ న రేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
ఈమేరకు ఆయన ఒక ట్వీట్ చేస్తూ , గీతా ప్రెస్ అధ్యక్షుడు , సనాతన సాహిత్యాన్ని ప్రజలవద్దకు చేరుస్తున్నరాధేశ్యామ్ ఖేమ్కాజీ మరణించారన్న వార్త అత్యంత దుఃఖం కలిగించింది. ఖేమ్‌కాజీ జీవితపర్యంతమూ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా ఉంటూ వచ్చారు. ఈ దుఃఖసమయంలో వారి కుటుంబానికి, అభిమానులకు నా సంతాపాన్నితెలియజేసుకుంటున్నాను . ఓంశాంతి. అని తమ సందేశంలో తెలిపారు.
गीता प्रेस के अध्यक्ष और सनातन साहित्य को जन-जन तक पहुंचाने वाले राधेश्याम खेमका जी के निधन से अत्यंत दुख हुआ है। खेमका जी जीवनपर्यंत विभिन्न सामाजिक कार्यों में सक्रिय रहे। शोक की इस घड़ी में मेरी संवेदनाएं उनके परिजनों और प्रशंसकों के साथ हैं। ओम शांति!
— Narendra Modi (@narendramodi) April 4, 2021