జమ్ము- కశ్మీర్ లోని రామ్ బన్ లో రోడ్డు ప్రమాదం కారణం గా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘జమ్ము- కశ్మీర్ లోని రామ్ బన్ లో రోడ్డు ప్రమాదం కారణం గా ప్రాణనష్టం వాటిల్లినట్లు తెలిసి బాధ కలిగింది. ప్రియతముల ను కోల్పోయిన వారి కి ఇదే నా సంతాపం. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను: ప్రధాన మంత్రి@narendramodi’’ అని ప్రధాన మంత్రి కార్యాలలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో పేర్కొంది.
Pained by the loss of lives due to an accident in Ramban, Jammu and Kashmir. Condolences to those who lost their loved ones. I pray that the injured recover soon: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 2, 2021


