పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ కు ఆయన పుట్టిన రోజు న శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

 

ప్రధానమంత్రి ఎక్స్ లో ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో -

‘‘పూర్వ రాష్ట్రపతి శ్రీ @ramnathkovind గారి కి ఆయన జన్మదినం సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. ఆయన యొక్క మార్గదర్శకమైనటువంటి నాయకత్వం మరియు దేశ ప్రజల పట్ల ఆయన కనబరచిన అంకిత భావం ఒక చెరగని ముద్ర ను వేశాయి. ఆయన యొక్క వివేకం మరియు నమ్రత లు ప్రజల ను ఎప్పటికీ ప్రభావితం చేసేటటువంటివి గా ఉన్నాయి. ఆయన కు దీర్ఘాయుష్సు మరియు ఆరోగ్యవంతమైన జీవనం ప్రసాదించాలని ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
India's exports growth momentum continues, services trade at all-time high in 2023-24

Media Coverage

India's exports growth momentum continues, services trade at all-time high in 2023-24
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 16 ఏప్రిల్ 2024
April 16, 2024

Viksit Bharat – PM Modi’s vision for Holistic Growth