యునైటెడ్ కింగ్డమ్ నుంచి అతి పెద్ద వాణిజ్య బృందంతో కలసి చరిత్రాత్మక పర్యటన నిమిత్తం తొలిసారిగా భారత్‌కు విచ్చేసిన ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆత్మీయ స్వాగతం పలికారు.

భారత్, యునైటెడ్ కింగ్డమ్ మధ్య బలమైన, పరస్పర ప్రయోజనకరమైన భవిష్యత్తు అనే ఉమ్మడి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా రేపు జరగబోయే సమావేశం కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రధాన మంత్రి శ్రీ మోదీ తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

“యూకే నుంచి అతి పెద్ద వాణిజ్య బృందంతో కలసి చరిత్రాత్మక పర్యటన నిమిత్తం తొలిసారిగా భారత పర్యటనకు వచ్చిన ప్రధాని కీర్ స్టార్మర్‌కు స్వాగతం. దృఢమైన, పరస్పర ప్రయోజనకరమైన భవిష్యత్తు అనే మన ఉమ్మడి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా రేపు జరగబోయే సమావేశం కోసం ఎదురు చూస్తున్నాను”.

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Water conservation in India: The community as custodian

Media Coverage

Water conservation in India: The community as custodian
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 మార్చి 2026
March 21, 2026

Empowering Bharat Holistically: Health, Finance, Heritage & Export Growth Under the Leadership of PM Modi