When it comes to AI, the world is optimistic about India: PM

మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ శ్రీ సత్య నాదెళ్లతో ఈ రోజు ఫలప్రదంగా చర్చలు నిర్వహించిన సందర్భంగా కృత్రిమ మేధ రంగంలో భారత్ నాయకత్వం పట్ల ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆవిష్కరణ, సాంకేతికతకోసం విశ్వసనీయ గమ్యస్థానంగా మారుతున్న భారత్ స్థానాన్ని ప్రముఖంగా పేర్కొంటూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆసియాలోనే భారీ పెట్టుబడిని భారత్ లో పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ చేసిన ప్రకటనను ప్రధానమంత్రి స్వాగతించారు.

శ్రీ సత్య నాదెళ్ల చేసిన పోస్టుకు స్పందిస్తూ, "కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచం భారత్ పై నమ్మకంతో ఉంది. శ్రీ సత్య నాదెళ్లతో చాలా ఫలవంతమైన చర్చ జరిగింది. ఆసియాలోనే మైక్రోసాఫ్ట్ తన అతిపెద్ద పెట్టుబడిని భారత్ లో పెట్టనున్నందుకు సంతోషంగా ఉంది. ఆవిష్కరణలు చేసేందుకు, మెరుగైన ప్రపంచం కోసం ఏఐ సామర్ధ్యాన్ని వినియోగించుకునేందుకు భారత యువతకు ఇది సదవకాశం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Govt directs faster processing of city gas projects, hikes commercial LPG allocation to ease supply stress

Media Coverage

Govt directs faster processing of city gas projects, hikes commercial LPG allocation to ease supply stress
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives in a building collapse incident in Prayagraj, Uttar Pradesh
March 23, 2026
PM announces ex-gratia from PMNRF

Prime Minister Shri Narendra Modi today expressed deep sadness over the mishap caused by the collapse of a building in Prayagraj, Uttar Pradesh.

Expressing that his thoughts are with the affected families in this difficult hour, Shri Modi prayed for the speedy recovery of the injured and announced an ex-gratia of Rs. 2 lakh from the Prime Minister’s National Relief Fund (PMNRF) for the next of kin of each deceased. The Prime Minister further noted that Rs. 50,000 would be provided to those who sustained injuries in the incident.

The Prime Minister wrote on X:

"Deeply saddened by the mishap due to the collapse of a building in Prayagraj, Uttar Pradesh. My thoughts are with the affected people and their families in this difficult hour. May those injured recover at the earliest.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM"