వోకల్ ఫార్ లోకల్’ ను ఆదరించడం తో పాటు భారతదేశం యొక్క పురోగతి ని పెంచడండంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. 140 కోట్ల మంది భారతీయుల కఠోర శ్రమ ను కూడా శ్రీ నరేంద్ర మోదీ గుర్తించారు; దీని తో పాటు నవ పారిశ్రామికుల దృఢ సంకల్పం, సృజనశీలత ల కారణం గా మనం ‘వోకల్ ఫార్ లోకల్’ వైపు మొగ్గు చూపి భారతదేశం యొక్క పురోగతి ని కూడా పెంపొందింప చేయగలుగుతాం అని ప్రధాన మంత్రి అన్నారు.
కిరణ్ మజూమ్ దార్ శా గారు ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశాని కి ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -
‘‘నిజంగా, నూల నలభై కోట్ల మంది భారతీయుల యొక్క కఠోర శ్రమ ను ఈ దీపావళి కి మనం గుర్తు కు తెచ్చుకొందాం. నవ పారిశ్రామికవేత్తల దృఢ భావన మరియు సృజనశీలత్వం ల కారణం గా మనం #VocalForLocal ను ఆదరించడంతో పాటు గా భారతదేశం యొక్క పురోగతి ని కూడాను పెంచవచ్చును. ఈ పండుగ ఆత్మనిర్భర్ భారత్ కు దారి ని పరచుగాక’’ అని ఎక్స్ మాధ్యం లో పేర్కొన్నారు.
Indeed, let’s make this Diwali about the hard work of 140 crore Indians.
— Narendra Modi (@narendramodi) November 10, 2023
It is due to the creativity and relentless spirit of entrepreneurs that we can be #VocalForLocal and further India’s progress.
May this festival herald an Aatmanirbhar Bharat! https://t.co/RgWJW6ZHGh


