ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జూలై 08-10 తేదీలలో రష్యన్ ఫెడరేషన్ సహా రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియాలో అధికారికంగా పర్యటిస్తారు.

   ఈ మేరకు రష్యా సమాఖ్య అధ్యక్షుడు గౌరవనీయ వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానొం మేరకు 2024 జూన్ 8,9 తేదీల్లో ప్రధానమంత్రి మాస్కో సందర్శిస్తారు. ఈ సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షతన సాగే 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా దేశాధినేతలిద్దరూ రెండు దేశాల మధ్యగల బహుముఖ సంబంధాలను సమీక్షిస్తారు. అలాగే పరస్పర ప్రయోజనంగల సమకాలీన ప్రాంతీయ-అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు.

   ఆ తర్వాత 2024 జూలై 09-10 తేదీల్లో ఆస్ట్రియా పర్యటనకు వెళ్తారు. కాగా, గడచిన 41 సంవత్సరాల్లో భారత ప్రధాని ఒకరు ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియా అధ్యక్షుడు గౌరవనీయ అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్ సహా చాన్సలర్ మాననీయ కార్ల్ నెహమ‌ర్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. అనంతరం భారత-ఆస్ట్రియా దేశాల వాణిజ్య ప్రముఖులతో సమావేశంలో ప్రధానమంత్రి, చాన్సలర్ ప్రసంగిస్తారు. కాగా, ఈ పర్యటనలో భాగంగా మాస్కోతోపాటు ఆస్ట్రియాలోని వియన్నా నగరంలోనూ ప్రవాస భారత సమాజ సభ్యులతో సంభాషిస్తారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India receives $386 billion financial commitment from banks for green push

Media Coverage

India receives $386 billion financial commitment from banks for green push
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 16 సెప్టెంబర్ 2024
September 16, 2024

100 Days of PM Modi 3.0: Delivery of Promises towards Viksit Bharat

Holistic Development across India – from Heritage to Modern Transportation – Decade of PM Modi