మాజీ ఉప-రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు 75వ జన్మదినోత్సవం నేపథ్యంలో ఆయన జీవన ప్రస్థానంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 30న మధ్యాహ్నం 12:00 గంటలకు మూడు పుస్తకాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోగల  అన్వయ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

ప్రధానమంత్రి ఆవిష్కరించే పుస్తకాల జాబితాలో:

  1. ‘‘వెంకయ్య నాయుడు – లైఫ్ ఇన్ సర్వీస్’’ పేరిట ‘ది హిందూ‘, హైదరాబాద్ శాఖ మాజీ రెసిడెంట్ ఎడిటర్ శ్రీ ఎస్.నగేష్ కుమార్ రచించిన మాజీ ఉపరాష్ట్రపతి జీవిత చరిత్ర
  2.  ‘‘సెలెబ్రేటింగ్ భారత్ – ది మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ శ్రీ ఎం.వెంకయ్య నాయుడు యాజ్ 13 వైస్-ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’’ పేరిట ఆయన మాజీ కార్యదర్శి డాక్టర్ ఐ.వి.సుబ్బారావు సంకలనం చేసిన చిత్రమాలిక
  3. ‘‘మహానేత – శ్రీ ఎం.వెంకయ్యనాయుడు జీవితం... ప్రస్థానం’’ పేరిట శ్రీ సంజయ్ కిషోర్ తెలుగులో రూపొందించిన సచిత్ర జీవిత చరిత్ర పుస్తకం ఉన్నాయి.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
A partnership forged in India’s industrial south

Media Coverage

A partnership forged in India’s industrial south
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 4 సెప్టెంబర్ 2026
September 04, 2026

Make in India, Power India, Play for India: Multi-Sector Momentum Under PM Modi’s Leadership