మారిశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ కుమార్ జుగ్ నాథ్, బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా గారు మరియు యుఎస్ అధ్యక్షుడు శ్రీ జో బైడెన్ లతో మూడు ద్వైపాక్షిక సమావేశాల ను ఈ రోజు న సాయంత్రం పూట న్యూ ఢిల్లీ లోని తన నివాసం లో జరపనున్నట్లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ మాధ్యం ద్వారా తెలియ జేశారు.

 

ఆయా దేశాల తో భారతదేశాని కి ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాల ను సమీక్షించడాని కి మరియు అభివృద్ధి పరమైన సహకారాన్ని మరింత బలపరచుకోవడాని కి ఒక అవకాశాన్ని ఈ సమావేశాలు ఇవ్వనున్నాయి అని కూడా శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ ను ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేస్తూ, అందులో -

 

‘‘ఈ రోజు న సాయంత్రం, నా నివాసం లో జరగబోయే మూడు ద్వైపాక్షిక సమావేశాల కోసం నేను ఎదురు చూస్తున్నాను. మారిశస్ ప్రధాని శ్రీ @KumarJugnauth, బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా గారు మరియు శ్రీ @POTUS @JoeBiden లతో నేను సమావేశమవుతాను. ఆయా దేశాల తో భారతదేశాని కి ఉన్న ద్వైపాక్షిక సంబంధాల ను సమీక్షించడాని కి మరియు అభివృద్ధి సంబంధి సహకారాన్ని మరింత గా బలపరచుకోవడాని కి ఒక అవకాశాన్ని ఈ సమావేశాలు అందించనున్నాయి’’ అని పేర్కొన్నారు.

 

 

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
India’s booming economy: A golden age for real estate investment

Media Coverage

India’s booming economy: A golden age for real estate investment
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM expresses grief over loss of life in Lakhisarai road accident
February 21, 2024

The Prime Minister, Shri Narendra Modi, today expressed grief over the loss of life in Bihar's Lakhisarai road accident.

He also prayed for the speedy recovery of those injured.

The Prime Minister's Office posted on X:

"बिहार के लखीसराय में हुआ सड़क हादसा अत्यंत दुखद है। इस दुर्घटना में जिन्होंने अपनों को खोया है, उनके प्रति मेरी शोक-संवेदनाएं। इसके साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की देखरेख में स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव सहायता में जुटा है: PM"