భారతదేశం యొక్క 73వ గణతంత్ర దినం సందర్భం లో ప్రపంచ నేతలు వారి శుభకామనల ను వ్యక్తం చేసినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి ధన్యవాదాలను తెలియజేశారు.
నేపాల్ ప్రధాని చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ,
‘‘ప్రధాని శ్రీ శేర్ బహాదుర్ దేవుబా గారు మీ స్నేహపూర్ణమైనటువంటి అభినందనల కు గాను ఇవే ధన్యావాదాలు. శతాబ్దాల పాతదైన మన మైత్రి కి మరింత దృఢత్వాన్ని ఇవ్వడం కోసం మనం కలసి పనిచేయడాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉందాం.’’ అని పేర్కొన్నారు.
Thank You PM @SherBDeuba for your warm felicitations. We will continue to work together to add strength to our resilient and timeless friendship. https://t.co/1ZO5mVoDed
— Narendra Modi (@narendramodi) January 26, 2022
భూటాన్ ప్రధాని చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ,
‘‘భూటాన్ ప్రధాని గారు, భారతదేశం యొక్క గణతంత్ర దినం నాడు మీరు వ్యక్తం చేసిన స్నేహపూర్ణమైనటువంటి శుభాకాంక్షల కు ఇవే ధన్యవాదాలు. భూటాన్ తో అద్వితీయమైనటువంటి మరియు సహన శక్తి ని కలిగినటువంటి మైత్రి కి భారతదేశం చాలా ప్రాముఖ్యాన్ని ఆపాదిస్తున్నది. భూటాన్ ప్రజల కు మరియు భూటాన్ ప్రభుత్వానికి తాశి డెలెక్. మన సంబంధాలు ఇప్పటి కన్న మిన్న గా వర్ధిల్లు గాక.’’ అని పేర్కొన్నారు.
Thank you @PMBhutan for your warm wishes on India’s Republic Day. India deeply values it’s unique and enduring friendship with Bhutan. Tashi Delek to the Government and people of Bhutan. May our ties grow from strength to strength. https://t.co/cuc2awdmvH
— Narendra Modi (@narendramodi) January 26, 2022
శ్రీ లంక ప్రధాని చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ,
‘‘ప్రధాని రాజపక్షె గారు, మీకు ఇవే ధన్యవాదాలు. ఈ సంవత్సరం ప్రత్యేకమైన సంవత్సరం ఎందుకంటే, మన రెండు దేశాలు స్వాతంత్ర్యం తాలూకు 75 సంవత్సరాలు పూర్తి అయినందువల్ల మహోత్సవాన్ని జరుపుకొంటున్నాయి. మన దేశాల ప్రజల మధ్య గల బంధాలు మరింత దృఢతరం అవ్వాలి అని నేను కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.
Thank you PM Rajapaksa. This year is special as both our countries celebrate the 75-year milestone of Independence. May the ties between our peoples continue to grow stronger. @PresRajapaksa https://t.co/jycGbiQobG
— Narendra Modi (@narendramodi) January 26, 2022
ఇజ్ రాయిల్ ప్రధాని చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ,
‘‘ప్రధాని నఫ్తాలీ బెనెట్ గారు, భారతదేశం యొక్క గణతంత్ర దినానికి గాను మీరు స్నేహపూర్ణమైనటువంటి శుభాకాంక్షలను వ్యక్తం చేసినందుకు గాను మీకు ఇవే ధన్యవాదాలు. గడచిన నవంబరు లో జరిగిన మన సమావేశం నాకు జ్ఞాపకముంది. న్ని నేను ఆప్యాయం గా గుర్తుకు తెచ్చుకొంటున్నాను. భారతదేశం-ఇజ్ రాయిల్ ల మధ్య గల వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యం మీ దూరదర్శి దృక్పథం తో సమృద్ధం అవుతూ ఉంటుందని నేను నమ్ముతున్నాను.’’ అని పేర్కొన్నారు.
Thank you for your warm greetings for India's Republic Day, PM @naftalibennett. I fondly remember our meeting held last November. I am confident that India-Israel strategic partnership will continue to prosper with your forward-looking approach. https://t.co/2cuoflMo34
— Narendra Modi (@narendramodi) January 26, 2022
In response to a tweet by PM of Maldives, the Prime Minister said;
Thank you President @ibusolih for your warm greetings and good wishes.
Thank you President @ibusolih for your warm greetings and good wishes.
— Narendra Modi (@narendramodi) January 26, 2022
The special and time-tested relations between India and Maldives are strengthened by our shared democratic values. https://t.co/Nmd8YO0HuA
In response to a tweet by PM of Mauritius, the Prime Minister said;
Thank you Prime Minister @JugnauthKumar for your warm wishes. The exceptional and multifaceted partnership between our countries continues to grow from strength to strength.
Thank you Prime Minister @JugnauthKumar for your warm wishes. The exceptional and multifaceted partnership between our countries continues to grow from strength to strength. https://t.co/1C90NAl2jq
— Narendra Modi (@narendramodi) January 26, 2022
In response to a tweet by PM of Australia, the Prime Minister said;
Wishing my dear friend @ScottMorrisonMP and the people of Australia a very happy Australia Day. We have much in common, including love for democracy and cricket!
Wishing my dear friend @ScottMorrisonMP and the people of Australia a very happy Australia Day. We have much in common, including love for democracy and cricket! https://t.co/Yu3UTLB0JN
— Narendra Modi (@narendramodi) January 26, 2022