ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. అది..
‘‘న మర్షయన్తి చాత్మానం
సంభావయితుమాత్మనా
ఆదర్శయిత్వా శురార్తు
కర్మ కుర్వన్తి దుష్కరమ్’’
సిసలైన యోధులు తమను తాం ప్రశంసించుకోవడాన్ని సరైందిగా భావించరు. ఎలాంటి మౌఖిక అభివ్యక్తి ప్రసక్తీ లేకుండానే కఠినమైన, సవాళ్లతో కూడిన పనులను ఒకదాని తరువాత ఇంకొటిగా చేస్తుంటారని ఈ సంస్కృత సుభాషితం చెబుతుంది.
ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా రాశారు:
‘‘న మర్షయన్తి చాత్మానం
సంభావయితుమాత్మనా
ఆదర్శయిత్వా శురార్తు
కర్మ కుర్వన్తి దుష్కరమ్’’
न मर्षयन्ति चात्मानं
— Narendra Modi (@narendramodi) December 16, 2025
सम्भावयितुमात्मना।
अदर्शयित्वा शूरास्तु
कर्म कुर्वन्ति दुष्करम्।। pic.twitter.com/cpPEZyWUsw


