ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటీవల తాను పాల్గొన్న విమానాశ్రయ సంబంధి కార్యక్రమాల కు చెందిన దృశ్యాల ను శేర్ చేశారు.

పౌర విమానయానం శాఖ కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇచ్చారు; కేంద్ర మంత్రి తన ట్వీట్ లో పౌర విమానయాన సంబంధి మౌలిక సదుపాయాల అభివృద్ధి కై ఆర్థిక సంవత్సరం 2023 లో అయిన మూలధన వ్యయం అంత వరకు ఎన్నడూ లేనంత అధికంగా ఉన్న సంగతి ని తెలియ జేశారు.

ప్రధాన మంత్రి తన ట్వీట్ లో -

‘‘అత్యదిక నాణ్యత తో కూడినటువంటి మౌలిక సదుపాయాల కు మేం కట్టబెడుతున్న ప్రాముఖ్యాన్ని గురించి న అనేక నిదర్శనల లో ఒకటి. గడచిన కొన్ని మాసాల లో గోవా, బెంగళూరు, చెన్నయి, ఈటానగర్ మరియు శివమొగ్గ లలో జరిగినటువంటి విమానాశ్రయ సంబంధి కార్యక్రమాల లో నేను పాలుపంచుకొన్నాను. వాటి కి సంబంధించిన కొన్ని దృశ్యాలు ఇవిగో.’’ అని పేర్కొన్నారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Centre hikes MSP on jute by Rs 315, promises 66.8% returns for farmers

Media Coverage

Centre hikes MSP on jute by Rs 315, promises 66.8% returns for farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Goa Chief Minister meets Prime Minister
January 23, 2025