సాంస్కృతికవారసత్వాన్ని పరిరక్షించడానికి సంబంధించిన ప్రభుత్వ కృషి ని వివరించే MyGov ట్వీట్ ల మాలిక ను కూడా ఆయన శేర్ చేశారు

మన దేశాన్ని నిర్మించిన మహనీయుల ను భారతదేశం ఏ విధం గా స్మరించుకొంటోందో తెలిపే అంశాలతో కూడిన నమో ఏప్ (NaMo App) యొక్క వికాస యాత్ర విభాగం లోని ఒక వ్యాసాన్ని కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఈ సంవత్సరం లో మనం మన స్వాతంత్య్ర యోధుల కు నమస్సుల ను అర్పించే సందర్భం అయినటువంటి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకొంటున్నాం. నమో ఏప్ (NaMo App’s) లోని వికాస యాత్ర విభాగం లో పొందుపరచిన ఈ వ్యాసం మన దేశాన్ని నిర్మించిన మహనీయుల ను భారతదేశం ఏ విధం గా స్మరించుకొంటోందో కళ్ళ కు కడుతుంది. #8YearsOfPreservingCulture’’ అని పేర్కొన్నారు.

భారతదేశం యొక్క సుప్రసిద్ధ సంస్కృతి ని పరిరక్షించడం కోసం ప్రభుత్వం యొక్క కృషి ని ప్రముఖం గా ప్రకటించిన MyGov లోని ట్వీట్ ను కూడా ప్రధాన మంత్రి శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మనం మన సుప్రసిద్ధ సంస్కృతి ని చూసుకొని గొప్పగా గర్విస్తున్నాం; మరిఆ సంస్కృతి ని ఒక ఉత్సవం గా జరుపుకోవడం తో పాటు గా ఆ సంస్కృతి ని పరిరక్షించడాని కి ఒక అవకాశం మనకు దక్కినందుకు మనం వినమ్రత తో ఉందాం. #8YearsOfPreservingCulture’’ అని పేర్కొన్నారు.

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Inspiring India: Gujarat Woman's Solar Mission Earns PM Modi’s Praise, Invitation to I-Day Ceremony

Media Coverage

Inspiring India: Gujarat Woman's Solar Mission Earns PM Modi’s Praise, Invitation to I-Day Ceremony
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 06 ఆగష్టు 2026
August 06, 2026

New India Defies the Storm: Multi-Front Progress Under PM Modi