షేర్ చేయండి
 
Comments

మంగళప్రదం అయినటువంటి నవరాత్రి ఉత్సవ కాలం లో కాత్యాయని మాత భక్తజనులు అందరి కి ఆ దేవి శుభాశీస్సులు ప్రాప్తించాలంటూ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రార్థన చేశారు. అందరి కి సంకల్ప బలం మరియు ఆత్మవిశ్వాసం తాలూకు దీవెన లు కూడా దక్కాలి అని ఆయన ఆకాంక్షించారు. దేవత కు సంబంధించిన స్తుతి ని సైతం ఆయన శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా

కాత్యాయనీ చ శుభదా దేవీ దానవఘాతినీ

దుర్గా మాత యొక్క కాత్యాయనీ స్వరూపం అత్యంత అద్భుమైందీ, అలౌకికమైందీను. ఈ రోజు న ఆమె ను ఆరాధించడం ద్వారా ప్రతి ఒక్కరి కి నూతన ఆత్మబలం మరియు ఆత్మవిశ్వాసం తాలూకు ఆశీర్వాదాలు లభించు గాక.. ఇదే నేను కోరుకొంటున్నది.’’ అని పేర్కొన్నారు.

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
India ‘Shining’ Brightly, Shows ISRO Report: Did Modi Govt’s Power Schemes Add to the Glow?

Media Coverage

India ‘Shining’ Brightly, Shows ISRO Report: Did Modi Govt’s Power Schemes Add to the Glow?
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM highlights Rashtrapati Ji's address to both Houses of Parliament
January 31, 2023
షేర్ చేయండి
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has highlighted Rashtrapati Smt Draupadi Murmu’s address to both Houses of Parliament.

The Prime Minister tweeted;

“Rashtrapati Ji's address to both Houses of Parliament covered a wide range of topics, giving an in-depth picture of the transformative changes taking place across sectors. She highlighted how common citizens have been empowered and 'Ease of Living' furthered. “