డాక్టర్‌ శ్యామప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి ఆయనకు అర్పించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“డాక్టర్‌ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నా నివాళి. జాతీయ సమగ్రతపై ఆయనకుగల దృఢమైన నిబద్ధత, భారత ప్రగతి ప్రయాణంలో ఆయన కృషి చిరస్మరణీయం. సుపరిపాలనను మరింత ముందుకు తీసుకెళ్లే మన కృషిలో ఆయన ఆదర్శాలు సదా  మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయి.” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's strong growth outlook intact despite global volatility: Govt

Media Coverage

India's strong growth outlook intact despite global volatility: Govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 ఏప్రిల్ 2026
April 17, 2026

Viksit Bharat Rising: PM Modi Turns Diplomacy, Exports, Equity & Inclusion into India’s New Superpower Story