నవరాత్రి పండగ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరిస్తూ.. జగన్మాతపై అంచంచలమైన విశ్వాసం కలిగించే మార్పులను ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. ఈ సందర్భంగా అమ్మవారి భక్తి స్తోత్రాన్ని పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"జగత్‌జనని మాతపై ఉన్న అంచంచల విశ్వాసం, ఆమె భక్తుల్లో నూతన చైతన్యాన్ని, స్ఫూర్తిని నింపుతుంది".
जगतजननी माता पर अटूट विश्वास उनके भक्तों में नई चेतना और स्फूर्ति का संचार करने वाला है।https://t.co/kSHuvxatz9
— Narendra Modi (@narendramodi) March 21, 2026


