జన్ ఔషధి దినోత్సవం సందర్భంగా… పౌరులందరికీ అధిక నాణ్యత, తక్కువ ఖర్చులో లభించే మందులను అందజేస్తూ ఆరోగ్యభరితమైన, దృఢమైన భారత్‌ను ఆవిష్కరించాలన్న ప్రభుత్వ నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  పునరుద్ఘాటించారు.

ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘ప్రజలకు నాణ్యమైన మందులను, తక్కువ ధరలకు అందించాలని, ఆరోగ్యభరితమైన, దృఢమైన భారత్‌ను ఆవిష్కరించాలన్న మా నిబద్ధతకు జన్ ఔషధి దినోత్సవం (#JanAushadhiDiwas) అద్దంపడుతోంది. ఈ దిశగా తీసుకొన్న చర్యలను ఈ లింకు తెలియజేస్తోంది’’  

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Housing for all' by 2029: Centre approves Rs 10,021 crore fund for PMAY-G in 12 states

Media Coverage

'Housing for all' by 2029: Centre approves Rs 10,021 crore fund for PMAY-G in 12 states
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 3 జూన్ 2026
June 03, 2026

One Vision, Many Fronts: How PM Modi is Building Viksit Bharat Across Tech, Defense, Green Energy & Welfare