ఒకటో జన్ జాతీయ ఖేల్ మహోత్సవ్ ను భువనేశ్వర్ లోని కళింగ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో నిర్వహించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసన్నత ను వ్యక్తం చేశారు.
ఈ ఆటల ను ఒక పెద్ద ఆరంభం గా ప్రధాన మంత్రి పేర్కొంటూ, దేశాని కి కీర్తి ని సంపాదించి పెట్టడం లో ఆదివాసి క్రీడాకారుల పాత్ర ఎంతైనా ఉందన్నారు.
అమృత్ మహోత్సవ్ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -
‘‘మన క్రీడా జగతి లో ఒక పెద్ద ఆరంభం. ప్రపంచ పోటీల లో భారతదేశాని కి గుర్తింపు ను తెచ్చిపెట్టడం లో ఆదివాసీ క్రీడాకారుల ది ఒక పెద్ద భూమిక గా ఉంటూ వచ్చింది. ఈ విధమైన ప్రయాసల తో దేశాని కి ఈ సముదాయం నుండి క్రొత్త క్రొత్త ప్రతిభావంతులు లభించనున్నారు’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
हमारे खेल जगत में एक बड़ी शुरुआत! वैश्विक स्पर्धाओं में भारत को पहचान दिलाने में जनजातीय खिलाड़ियों की बड़ी भूमिका रही है। ऐसे प्रयासों से देश को इस समुदाय से नए-नए टैलेंट मिलेंगे। https://t.co/NTQkwEFAMn
— Narendra Modi (@narendramodi) June 14, 2023