మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో శ్రీ మోదీ పోస్టు:
‘‘మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు.’’
Tributes to former PM Smt. Indira Gandhi Ji on the occasion of her birth anniversary.
— Narendra Modi (@narendramodi) November 19, 2025


