మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఆ సందేశంలో:
‘‘మన పూర్వ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ జీ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా, ఆయనకు నేను నా నివాళులు అర్పిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
On his death anniversary today, I pay my tributes to our former Prime Minister Shri Rajiv Gandhi Ji.
— Narendra Modi (@narendramodi) May 21, 2025


