పూర్వ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ కి ఆమె వర్ధంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘భారతదేశం పూర్వ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గారి కి ఆమె వర్ధంతినాడు శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
On her death anniversary, paying tributes to India’s former Prime Minister, Smt. Indira Gandhi Ji.
— Narendra Modi (@narendramodi) October 31, 2021


