కీర్తిశేషురాలైన ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు నివాళి అర్పించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో-
“పూర్వ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీగారి జయంతి సందర్భంగా ఆమెకు నివాళి అర్పిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
I pay my tributes to former Prime Minister Smt. Indira Gandhi Ji on her birth anniversary.
— Narendra Modi (@narendramodi) November 19, 2021


