పూర్వ ఉప ప్రధానమంత్రి శ్రీ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళి అర్పించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“భారత పూర్వ ఉప ప్రధానమంత్రి శ్రీ బాబు జగ్జీవన్ రామ్ జయంతి నేపథ్యంలో ఆయనకు సగౌరవంగా నివాళి అర్పిస్తున్నాను. బలహీన, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన ఆజన్మాంతం కొనసాగించిన పోరాటం మనకు సదా స్ఫూర్తిదాయకం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
देश के पूर्व उप प्रधानमंत्री बाबू जगजीवन राम को उनकी जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। वंचितों और पीड़ितों के अधिकार के लिए उनका आजीवन संघर्ष सदैव प्रेरणास्रोत बना रहेगा। pic.twitter.com/42m73kAQ6M
— Narendra Modi (@narendramodi) April 5, 2025


