శ్రీ కె. కామరాజ్ కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సులు అర్పించారు.
‘‘మహానుభావుడు శ్రీ కె. కామరాజ్ కు ఆయన జయంతి నాడు ఇవే నా నమస్సులు. ఆయన తన జీవితాన్ని దేశం అభివృద్ధి కోసం, సామాజిక సాధికారిత కల్పన కోసం అంకితం చేశారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళల కు సాధికారిత అంశాల పై ఆయన తీసుకొన్న శ్రద్ధ భారతదేశ ప్రజల కు సదా ప్రేరణ ను అందిస్తూ ఉంటాయి’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Paying homage to the great Shri K. Kamaraj on his birth anniversary. He dedicated his life to national development and social empowerment. His emphasis on education, healthcare and women empowerment continue to inspire the people of India.
— Narendra Modi (@narendramodi) July 15, 2021


