పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.
ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఆ సందేశంలో :
‘‘మన మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు’’ అని పేర్కొన్నారు.
Tributes to our former PM, Pandit Jawaharlal Nehru on his death anniversary.
— Narendra Modi (@narendramodi) May 27, 2025


