ఈ రోజు మౌలానా ఆజాద్ జయంతి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. మౌలానా ఆజాద్ గొప్ప మేధావి అనీ, భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన మహత్తర భూమికను నిర్వహించారనీ శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

‘‘ఈ రోజు మౌలానా ఆజాద్ జయంతి సందర్భంగా ఆయనకు అంజలి ఘటిద్ధాం. మేధావిగా, స్వాతంత్ర్యోద్రమంలో కీలక భూమికను పోషించిన వ్యక్తిగా ఆయన మనకు ఎప్పుడూ గుర్తుంటారు. ఆయన గొప్ప ఆలోచనపరుడు, గొప్ప రచయిత కూడా. ఆయన కన్న కలలు... ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశాన్ని శక్తిమంతంగా నిర్మించుకునేందుకూ మనకు ఎప్పటికీ స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయి’’. 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Two-wheeler sales rise 35% in February on low base, GST-led recovery

Media Coverage

Two-wheeler sales rise 35% in February on low base, GST-led recovery
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 3 మార్చి 2026
March 03, 2026

Citizens Express Their Appreciation on Heartfelt Leadership, Historic Gains: PM Modi’s India Shines in Conservation, Commerce, and Clean Energy