ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జోహాన్స్ బర్గ్ లోని సమర్ పాలెస్ లో 2023 ఆగస్టు 22 వ తేదీ న జరిగిన బ్రిక్స్ లీడర్స్ రిట్రీట్ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జోహాన్స్ బర్గ్ లోని సమర్ ప్లేస్ లో 2023 ఆగస్టు 22 వ తేదీ న జరిగిన బ్రిక్స్ లీడర్స్ రిట్రీట్ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.

ప్రధాన మంత్రి సమర్ ప్లేస్ కు చేరుకోవడం తోనే, దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు మరియు బ్రిక్స్ పదిహేనో శిఖర సమ్మేళనం చైర్ మన్ శ్రీ సిరిల్ రామఫోసా ఆయన కు స్నేహపూర్వకం గా స్వాగతం పలికారు.


రహస్య ఫార్మెట్ లో జరిగిన ఈ రిట్రీట్ కార్యక్రమం అనేది ప్రపంచ పరిణామాల ను చర్చించడాని కి మరియు ప్రపంచ సవాళ్ళ కు పరిష్కారాల ను వెదకడం కోసం బ్రిక్స్ ప్లాట్ ఫార్మ్ ను వినియోగించే మార్గాల ను కనుగొనడానికి ఒక అవకాశం అని చెప్పవచ్చును.

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Defence ministry inks Rs 5,083 cr pact for acquisition of six Mk-III light helicopters and missiles

Media Coverage

Defence ministry inks Rs 5,083 cr pact for acquisition of six Mk-III light helicopters and missiles
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 4 మార్చి 2026
March 04, 2026

Citizens Celebrate Colours of Confidence: PM Modi's Vision Powers Holi Joy, Jobs, Security, and Global Trust